భాషాపరమైన అడ్డంకులు లేకుండా వ్యక్తులు, ప్రదేశాలు, సంస్కృతులతో కనెక్ట్ అవ్వండి

మీ కెమెరాతో అనువాదం చేయండి

కేవలం మీ కెమెరాను పాయింట్ చేసి, మీకు కనిపించే దాన్ని తక్షణమే అనువదించండి

ఇంటర్నెట్ లేదా? ఫర్వాలేదు.

ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా అనువదించడానికి భాషను డౌన్‌లోడ్ చేయండి

ఒక సంభాషణ చేయండి

వేరే భాష మాట్లాడే వారితో మాట్లాడండి

Pixel ఫోన్, 'ఆపండి!' అనే పదంతో బైక్ పాత్‌ను చూపుతోంది. సపోర్ట్ చేసే చిహ్నాలు, బొమ్మలు/ఫోటోల ఆకారాలతో జపనీస్ నుండి ఇంగ్లీష్‌కు అనువదించబడింది Pixel ఫోన్, Translate యొక్క 'ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్' ఫంక్షన్‌ను సపోర్ట్ చేసే చిహ్నాలు, బొమ్మలు/ఫోటోల ఆకారాలతో చూపుతోంది Pixel ఫోన్, Translate యొక్క 'సంభాషణ' ఫంక్షన్‌ను సపోర్ట్ చేసే చిహ్నాలు, బొమ్మలు/ఫోటోల ఆకారాలతో చూపుతోంది

ఏకకాలంలో స్పీచ్‌ను అనువదించండి

ఏం చెబుతున్నారో అర్థం చేసుకోవడానికి 'మాటల టైపింగ్‌'ను ఆన్ చేయండి

ఏ యాప్ నుండి అయినా అనువదించండి

మీరు ఏ యాప్‌ను ఉపయోగిస్తున్నా, అందులోని టెక్స్ట్‌ను కాపీ చేసి, అనువదించడానికి ట్యాప్ చేయండి

టైప్ చేయండి, చెప్పండి, లేదా చేతితో రాయండి

కీబోర్డ్ సపోర్ట్ చేయని అక్షరాలను, పదాలను వాయిస్ ఇన్‌పుట్‌ను ఉపయోగించి లేదా చేతితో రాయండి

Pixel ఫోన్ Translate యొక్క 'మాటల టైపింగ్' ఫంక్షన్‌ను సపోర్ట్ చేసే చిహ్నాలు, బొమ్మలు/ఫోటోల ఆకారాలతో చూపుతోంది Pixel ఫోన్ Translate యొక్క 'అనువదించడానికి ట్యాప్ చేయండి' ఫంక్షన్‌ను సపోర్ట్ చేసే చిహ్నాలు, బొమ్మలు/ఫోటోల ఆకారాలతో చూపుతోంది Pixel ఫోన్, Translate యొక్క 'చేతిరాత' ఫంక్షన్‌ను సపోర్ట్ చేసే చిహ్నాలు, బొమ్మలు/ఫోటోల ఆకారాలతో చూపుతోంది

సేవ్ చేసినవి

డాక్యుమెంట్ అనువాదం

వెబ్ అనువాదం

మీ అనువాదాలను సేవ్ చేయండి

ఏదైనా పరికరం నుండి పదాలు, పదబంధాలను సేవ్ చేయడం ద్వారా వాటిని త్వరగా యాక్సెస్ చేయండి

సపోర్ట్ చేసే చిహ్నాలతో, అలాగే బొమ్మల రూపంలో చూపబడిన ఆకారాలతో, Translateకు చెందిన సేవ్ చేసిన పదబంధాల ఫంక్షన్‌ను చూపుతున్న ల్యాప్‌టాప్ బొమ్మ

డాక్యుమెంట్‌లో ఏమి ఉంది?

మీ ఫైళ్ల ఫార్మాటింగ్‌ను కోల్పోకుండా వాటిని అద్భుతంగా ఒక చోట అనువదించడానికి వాటిని అప్‌లోడ్ చేయండి

సపోర్ట్ చేసే చిహ్నాలతో, అలాగే బొమ్మల రూపంలో చూపబడిన ఆకారాలతో, Translateకు చెందిన డాక్యుమెంట్ అనువాద ఫంక్షన్‌ను చూపుతున్న ల్యాప్‌టాప్ బొమ్మ

వెబ్‌సైట్‌లను అనువదించండి

మొత్తం వెబ్‌పేజీని అనువదించాలా? మొత్తం వెబ్‌పేజీని అనువదించడానికి URLను ఎంటర్ చేయండి.

సపోర్ట్ చేసే చిహ్నాలతో, అలాగే బొమ్మల రూపంలో చూపబడిన ఆకారాలతో, Translateకు చెందిన వెబ్‌సైట్ అనువాద ఫంక్షన్‌ను చూపుతున్న ల్యాప్‌టాప్ బొమ్మ

Google Translateను ట్రై చేయండి

Google Translateను మీ బ్రౌజర్‌లో ఉపయోగించడం ప్రారంభించండి. లేదా మీ మొబైల్ పరికరంలో ఉపయోగించడానికి యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి దిగువున‌ ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయండి.

ప్రపంచాన్ని అన్వేషించడానికి, అనేక భాషల వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడానికి యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.

యాప్‌ను పొందండి