<img src="https://sb.scorecardresearch.com/p?c1=2&amp;c2=6035286&amp;cv=3.6.0&amp;cj=1"> Telugu News, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, తాజా వార్తలు – Hindustan Times Telugu

Telugu News

11:50 AM IST
  • IMD predictions: మే 4 వ తేదీ నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని హెచ్చరించింది. రాష్ట్రాల వారీగా వడగాల్పుల హెచ్చరికలను జారీ చేసింది.
11:16 AM IST

Salman Khan house firing: రెండు వారాల క్రితం ముంబైలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఆ నేరంలో నిందితుడిగా ఉన్నఅనూజ్ థాపన్ బుధవారం ముంబై పోలీసుల అదుపులో శవమై కనిపించాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

11:37 AM IST
  • Pushpa 2 The Rule First song - Allu Arjun: పుష్ప 2 సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. ఫుల్ మాస్ బీట్‍తో ఈ పాట అదిరిపోయేలా ఉంది. స్టెప్‍లతో హీరో అల్లు అర్జున్ అదరగొట్టారు.
12:16 PM IST
  • Jagtial Crime : జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనుమానంలో మామ కోడలిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. కొడుకు ఉపాధి కోసం దుబాయ్ కు వెళ్లగా, కోడలు ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తుంది.
11:29 AM IST
  • CM Revanth Reddy : భయపెట్టి పెత్తనం చెలాయించాలని చూస్తే నిజాం నవాబుకు పట్టిన గతే పడుతుందని ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసులు రేవంత్ రెడ్డికి కొత్తేం కాదన్నారు.
10:38 AM IST
  • Ex Minister Jagadeesh Reddy : కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలు, అలవికాని హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేశారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజస్వరూపం అయిదు నెలల్లోనే ప్రజలకు అర్థమైందని విమర్శించారు.  
09:32 AM IST

Flipkart Sale: వినియోగదారులకు శుభవార్త. ఫ్లిప్ కార్ట్ మరోసారి ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తో మన ముందుకు వస్తోంది. మే 3న ప్రారంభం కానున్న ఫ్లిప్ కార్ట్ సేల్ లో స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 8, నథింగ్ ఫోన్ 2 వంటి స్మార్ట్ ఫోన్లపై భారీ డీల్స్ ఉన్నాయి.

11:01 AM IST
  • Warangal Kidnap : వరంగల్ లో వడ్డీ వ్యాపారి దారుణానికి పాల్పడ్డారు. రూ.40 వేల వడ్డీ కోసం అప్పు తీసుకున్న వ్యక్తిని కిడ్నాప్ చేయించి రూ.28 లక్షలు బాకీ ఉన్నట్లు ప్రామిసరీ నోట్లు రాయించుకున్నాడు. ఈ ఘటన వరంగల్ సీపీ వరకూ వెళ్తే గానీ పోలీసులు స్పందించకపోవడం విశేషం.
08:57 AM IST

Bengaluru Crime news: పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తన క్లాస్ మేట్ ను బ్లాక్ మెయిల్ చేసి, అతడి నుంచి రూ.35 లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకున్నారు. ఈ నేరంతో సంబంధం ఉన్న అనుమానిత విద్యార్థులు, ఇతర వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

09:31 AM IST
  • TS ICET 2024 Updates : తెలంగాణ ఐసెట్ దరఖాస్తు గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. మే 7వ తేదీ వరకు ఐసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
09:05 AM IST
  • Janasena Glass Symbol : గాజు గ్లాసు గుర్తు కేటాయింపులో జనసేనకు ఈసీ కాస్త ఊరటనిచ్చింది. జనసేన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో ఇతరులకు ఈ గుర్తు కేటాయించమని ఈసీ హైకోర్టుకు తెలిపింది.
08:09 AM IST
  • AP Govt Salaries: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడ్డాయి. గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో ఒకటో తేదీన సొమ్ము  జమైంది.
07:49 AM IST

Zero rainfall in Bengaluru: నీటి కటకటతో సతమతమవుతున్న బెంగళూరు కష్టాలు మరింత పెరగనున్నాయి. ఈ వేసవి బెంగళూరు వాసులను మాడ్చేస్తోంది. బెంగళూరులో గత నలభై సంవత్సరాలలో ఏప్రిల్ నెలలో గణనీయ స్థాయిలో ఒక్క వాన కూడా పడని సంవత్సరంగా 2024 నిలిచింది.

08:07 AM IST
  • Papikondalu Tour Package : తూర్పు కనుమల్లోని పాపికొండల్లో టూర్ కు వెళ్లాలనుకుంటున్నారా? ఏపీ టూరిజం 1 డే టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంచింది. రాజమండ్రి నుంచి పాపికొండల వరకు నదిలో క్రూయిజ్ లను ఏర్పాటుచేసింది.
08:11 AM IST
  • Gavaskar on Natarajan: టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా ఎంపిక చేసిన జట్టులో సన్ రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ ను తీసుకోవాల్సిందని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
07:02 AM IST
  • 12-digit Masterstroke The Untold Story of Aadhaar: ఓటీటీలోకి మరో సూపర్ డాక్యుమెంటరీ రాబోతోంది. ప్రస్తుతం దేశంలోని ప్రతి వ్యక్తి జేబులో ఉన్న ఆధార్ కార్డు అసలు చరిత్ర తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే ఈ డాక్యుమెంటరీ చూడండి.
07:28 AM IST
  • Nara Brahmani: కష్టపడే తత్వం, పట్టదలతో సాధించడం వంటి లక్షణాలు మహిళలను సమాజంలో ప్రత్యేకంగా నిలుపుతాయని  నారా బ్రాహ్మణి అన్నారు. మంగళగిరిలోని ఐటీ కంపెనీలో పర్యటించిన బ్రహ్మణి భవిష్యత్తులో మంగళగిరిలో మరిన్ని ఐటీ పరిశ్రమలు వస్తాయన్నారు. 
03:41 AM IST

stock market holiday: మహారాష్ట్ర డే సందర్భంగా మే 1, 2024 బుధవారం స్టాక్ మార్కెట్ కు సెలవు ఉంటుంది. అధికారిక బీఎస్ఈ వెబ్సైట్లో లాగిన్ కావడం ద్వారా 2024 లో స్టాక్ మార్కెట్ సెలవుల పూర్తి జాబితాను చూడవచ్చు. 

03:57 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి, వెండి ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. ఆ వివరాలను ఇక్కడ చూడండి..

06:13 AM IST
  • Karimnagar SSC: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పదోతరగతి ఫలితాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్ధులు సత్తా చాటారు. వందశాతం ఉత్తీర్ణతతో పలు పాఠశాలల విద్యార్ధులు తమ ప్రతిభకనబర్చారు.

Loading...