<img src="https://sb.scorecardresearch.com/p?c1=2&amp;c2=6035286&amp;cv=3.6.0&amp;cj=1"> Telugu News, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, తాజా వార్తలు – Hindustan Times Telugu

Telugu News

02:32 PM IST
  • TS AP Weather : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదు అవుతున్నాయి. సోమవారం తెలంగాణలో 9 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని పేర్కొంది.
04:09 PM IST
  • CSK vs SRH IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఔటయ్యాడు. మొత్తంగా సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో మ్యాచ్‍లో చెన్నై భారీ స్కోరు చేసింది.
05:03 PM IST
  • IPL Fastest Centuries: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విల్ జాక్స్ 41 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఐపీఎల్ 2024 సీజన్‍లో నేడు (ఏప్రిల్ 28) గుజరాత్‍తో జరిగిన మ్యాచ్‍లో జాక్స్ ఈ విధ్వంసం చేశాడు. ఐపీఎల్‍లో ఐదో వేగవంతమైన సెంచరీ సాధించాడు. టాప్-4లో ఎవరు ఉన్నారంటే..
03:55 PM IST
  • Janasena Glass Symbol : జనసేన పార్టీకి కామన్ సింబల్ గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది ఈసీ. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
01:31 PM IST
  • GT vs RCB IPL 2024: గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. విల్ జాక్స్ మెరుపు సెంచరీ చేయగా.. విరాట్ కోహ్లీ అర్ధ శకతంతో మెరిపించాడు. టార్గెట్‍ను 16 ఓవర్లలోనే బెంగళూరు ఛేదించింది.
01:27 PM IST
  • AP Pensions : ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1న నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో పింఛన్లు జమ చేయాలని నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలు లేని వారికి ఇంటి వద్దే పెన్షన్ అందించనున్నారు.
03:39 PM IST
  • Priyadarshi: ప్రియదర్శికి హీరోగా అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం హీరోగా మూడు చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. దీంతో కెరీర్‌లో పుల్ జోష్‍లో ఉన్నారు. ఆ వివరాలివే..
12:48 PM IST
  • Leopard Spotted Shamshabad Airport : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే పై చిరుత కలకలం సృష్టంచింది. ఆదివారం తెల్లవారుజామున ఎయిర్ పోర్టు పెట్రోలింగ్ సిబ్బంది రన్ వే పై చిరుతను గుర్తించారు. చిరుతను పట్టుకునేందుకు ఆపరేషన్ చేపట్టారు.
10:34 AM IST
  • Hyderabad Metro Phase-2 : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. నాగోల్, చాంద్రాయణగుట్ట మార్గంలో 14 కి.మీలలో మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబద్ మెట్రో ఫేజ్-2 లో 13 స్టేషన్లు నిర్మించనున్నారు.
11:00 AM IST

Bank Holidays in May 2024 : మే నెలలో బ్యాంక్​లకు 10 రోజుల పాటు సెలవు దక్కనుంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుని, మీరు మీ కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోండి..

11:57 AM IST
  • Cricket Betting : ఐపీఎల్ మ్యాచ్ లపై ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ పెట్టి ఓ యువకుడు ప్రాణం తీసుకున్నాడు. లోన్ యాప్స్, స్నేహితుల వద్ద అప్పులు చేసి క్రికెట్ బెట్టింగ్ పెట్టి నష్టపోయాడు. డబ్బులు ఎలా తిరిగి చెల్లించాలో తెలియక సూసైడ్ చేసుకున్నాడు.
11:31 AM IST
  • Singareni Jobs : సింగరేణి సంస్థలో 327 పోస్టుల భర్తీకి గత నెలలో నోటిఫికేన్ విడుదలై సంగతి తెలిసిందే. ఈ పోస్టుల దరఖాస్తుల షెడ్యూల్ వాయిదా పడింది. మే 15 నుంచి జూన్ 4 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని అధికారులు తాజాగా ప్రకటించారు.
10:08 AM IST
  • Lok Sabha Elections Campaign : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు ప్రచారాలు ముమ్మరం చేశారు. వరుసగా రోడ్ షోలు, బస్సు యాత్రలు, కార్నర్ మీటింగ్, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.
12:25 PM IST
  • DeAr Movie OTT Streaming: డియర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఐశ్వర్య రాజేశ్ నటించిన ఈ మూవీ ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో రిలీజైన రెండు వారాల్లోనే ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. 
11:27 AM IST
  • Pokiri Movie Trending: పోకిరి సినిమా సోషల్ మీడియాలో నేడు ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం రిలీజై 18ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టుల మోత మోగుతోంది. ఆ వివరాలివే..
07:20 AM IST
  • Lok Sabha elections BJP : 2024 లోక్​సభ ఎన్నికల్లో గెలిచి.. మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందుకోసం టార్గెట్​ 400 పెట్టుకుంది. అయితే.. బీజేపీకి.. 400 సీట్లకు మధ్య ‘దక్షిణ భారతం’ అడ్డుగా ఉంది!
09:00 AM IST
  • AP LAWCET 2024 : ఏపీ లాసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. ఎటువంటి ఆలస్య రుసుము లేకండా మే 4 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచారు.
09:44 AM IST
  • Samantha Next Movie - Bangaram: సమంత ఎట్టకేలకు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సుమారు ఏడు నెలలుగా బ్రేక్ తీసుకుంటున్న ఆమె.. తన తదుపరి మూవీని ప్రకటించారు. టైటిల్‍తో పాటు పోస్టర్ కూడా తీసుకొచ్చారు.
09:43 AM IST
  • Bandi Sanjay Vs Ponnam : పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బండి సంజయ్ , పొన్నం ప్రభాకర్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి.
09:12 AM IST
  • Agent Movie OTT: ఏజెంట్ సినిమా రిలీజై నేటితో సంవత్సరం పూర్తయింది. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. అయితే, ఏడాది అయినా ఇంకా ఈ చిత్రం ఓటీటీలోకి రాలేదు.

Loading...