<img src="https://sb.scorecardresearch.com/p?c1=2&amp;c2=6035286&amp;cv=3.6.0&amp;cj=1"> Telugu News, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, తాజా వార్తలు – Hindustan Times Telugu

Telugu News

03:03 PM IST

Robert Vadra: క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గనాలన్న తన కోరికను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మరోసారి బయటపెట్టారు. అమేథీ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని తనకు ఉందని గతంలో కూడా వాద్రా బహిరంగంగానే చెప్పారు.

02:35 PM IST

BJP Campaign: ప్రధాని నరేంద్ర మోదీ పై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశంసలు గుప్పించారు. ఈ రోజు భారత్ లోనే కాకుండా, 100 కు పైగా దేశాల్లో ప్రజలు జీవించి ఉన్నారంటే, అది ప్రధాని నరేంద్ర మోదీ చలవేనని ఆయన పొగడ్తలు గుప్పించారు. కోవిడ్ 19 సమయంలో ప్రధాని గొప్పగా పని చేశారన్నారు. 

02:29 PM IST
  • Ysrcp Welfare: గాంధీజి కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చామని,  గడప వద్దకే పాలన తీసుకొచ్చామని ఏపీ ప్రభుత్వం గర్వంగా చెబుతున్నా, నాణానికి రెండో వైపు కూడా ఉంది.
02:26 PM IST
  • IPL 2024 DC vs MI Result: ముంబై ఇండియన్స్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని ముంబై ఛేదించలేకపోయింది. తిలక్ వర్మ అద్భుతంగా పోరాడినా ఫలితం లేకపోయింది.
01:52 PM IST
  • ప్రధాని మోదీ కాంగ్రెస్ పై, కాంగ్రెస్ నాయకులపై చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యంగోక్తులతో తిప్పికొట్టారు. మోదీని అంకుల్ అని సంబోధిస్తూ, ‘ఆ అంకుల్ మాటలు పట్టించుకోకండి’ అంటూ ఓటర్లకు సూచించారు. పెళ్లిళ్లలో అర్థంపర్థం లేకుండా మాట్లాడే అంకుల్ లా మోదీ తయారయ్యారన్నారు.
02:31 PM IST
  •  AP Heat Wave : ఏపీలో ఎండలు ఠారెత్తున్నాయి. ఎండ వేడిమి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవాళ.. ఈ ఏడాదిలో అత్యధిక ఉష్ణోగ్రత(45.9°C) నమోదు అయ్యింది.
01:21 PM IST
  • AP Polycet 2024 Key : పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఏపీ పాలిసెట్–2024(AP Polycet 2024) ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,41,978 (88.74 శాతం) మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 30న పాలిసెట్ కీ విడుదల చేయనున్నారు.
01:50 PM IST
  • Vishwak Sen - Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా టీజర్ రిలీజ్ అయింది. మాస్ యాక్షన్‍తో టీజర్ అదిరిపోయింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‍లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు విశ్వక్‍సేన్.
01:59 PM IST
  • AP Pensions : మే 1న ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని ఎన్డీఏ కూటమి నేతలు సీఎస్ జవహర్ రెడ్డిని కోరారు. దురుద్దేశ పూర్వకంగా పింఛన్ల పంపిణీలో కాలయాపన చేస్తే సీఎం, సీఎస్ లదే బాధ్యత అన్నారు.
09:41 AM IST
  • CM Jagan : ఈ ఎన్నికల్లో అధికారం చేపట్టగానే విశాఖ నుంచి పాలన కొనసాగిస్తామని సీఎం జగన్ చెప్పారు. విశాఖను రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా మారుస్తామన్నారు.
12:04 PM IST
  • KCR Joins Twitter : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. ఎక్స్(ట్విట్టర్)లో ఖాతా తెరిచారు. ఎంట్రీతోనే కాంగ్రెస్ పై విమర్శలు చేశారు.
12:37 PM IST

Miss Universe: అందం యువత సొంతం మాత్రమే కాదని నిరూపించింది అర్జెంటీనాకు చెందిన ఈ సుందరి. అందాల పోటీల్లో కుర్రకారు మాత్రమే గెలుస్తారన్న విశ్వాసాన్ని కూడా పటాపంచలు చేసింది. అరవై ఏళ్ల వయస్సులో, చెరగని అందంతో అందాల పోటీలో నెగ్గి, రికార్డు సృష్టించింది.

12:44 PM IST
  • ఇవాళ(ఏప్రిల్ 27) మధ్యాహ్నం సూర్యుడు అశ్వినీ నక్షత్రంలోకి ప్రవేశించాడు. దీని ఫలితంగా పలు రాశుల వారు ప్రయోజనాలు పొందతారు. తమ సంపదలో క్షీణత, నిరాశలో ఉన్నవారు ఇప్పుడు అంతకు మించి భారీ లాభాలను పొందబోతున్నారు. ఎవరికి లాభం చేకూరుతుందో చూద్దాం.
12:21 PM IST
  • Kalki 2898 AD Release Date: కల్కి 2898 ఏడీ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ గ్లోబల్ చిత్రం రిలీజ్ డేట్‍ను మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.
12:05 PM IST

DC vs MI IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ధనాధన్ బ్యాటింగ్‍తో దుమ్మురేపింది. ముంబై ఇండియన్స్ బౌలర్లను ఢిల్లీ బ్యాటర్లు కుమ్మేశారు. ముఖ్యంగా యంగ్ స్టార్ జేక్ ఫ్రేజర్ మెక్‍గుర్క్ మెరుపు హిట్టింగ్‍తో చెలరేగాడు. 

09:01 AM IST

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ శనివారం ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి హెలీకాప్టర్ ఎక్కుతుండగా కాలు స్లిప్ అయి కింద పడ్డారు. దాంతో, ఆమె కాలుకు స్వల్ప గాయమైంది. సెక్యూరిటీ సిబ్బంది సాయంతో ఆమె నిలదొక్కుకున్నారు. 

07:28 AM IST
  • YSRCP Manifesto 2024 Updates : వైసీపీ మేనిఫెస్టో విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు. అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా కింద నగదును పెంచుతున్నట్లు ప్రకటించారు. మూడు రాజధానులపై జగన్ కీలక ప్రకటన చేశారు.
11:31 AM IST
  • ACB Arrested Sub Registrar : తెలంగాణలో ఏసీబీ కొరడా ఝళిపిస్తోంది. అవినీతి అధికారులకు చుక్కలు చూపిస్తుంది. లంచాలు అడిగిన అధికారులకు కటకటాల వెనక్కి పంపుతుంది. తాజాగా గంగాధరలో రూ.10 వేల లంచం తీసుకుంటూ ఇన్ ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కారు.
11:34 AM IST
  • Ranveer Singh - Prasanth Varma Movie: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍వీర్ సింగ్, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‍ దాదాపు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలుస్తోంది.
10:50 AM IST
  • TS Cop Carries Devotee : నల్లమల సళేశ్వరం జాతరకు వచ్చిన ఓ వృద్ధురాలిని కానిస్టేబుల్ నాలుగు కిలోమీటర్లు వీపుపై మోశారు. కొండల్లో వృద్ధురాలి ఇబ్బందులు చూసి తాను ఈ పనిచేసినట్లు కానిస్టేబుల్ చెప్పారు.

Loading...