కొత్తది! అనువదించడానికి నొక్కండి
ఇప్పుడు, Google అనువాదం ఏ అనువర్తనంలో అయినా పని చేస్తుంది.
ప్రపంచంతో మాట్లాడండి
భాషాపరమైన అడ్డంకులను దాటి వ్యక్తులు, స్థలాలు మరియు సంస్కృతితో కనెక్ట్ అవ్వండి.
ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది
అనువాద అనువర్తనం అనేది మీ జేబులో వ్యక్తిగత దుబాసిని పెట్టుకొని ఉండటం వంటిది.
ఇంటర్నెట్ లేదా? సమస్య ఏమీ లేదు. ఆఫ్లైన్ మోడ్తో, మీ ఫోన్ను కనెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు.
పొడవాటి వచనం, క్లిష్టమైన ఉచ్చారణలు మరియు అప్లోడ్ చేసిన పత్రాల విషయంలో కూడా అనువాదం సహాయపడగలదు.
మాట్లాడండి, స్నాప్ తీయండి, వ్రాయండి లేదా టైప్ చేయండి.
మీ ఇష్టం
-
వేరే భాష మాట్లాడే వారితో మాట్లాడండి.
-
సంజ్ఞలు, మెనులు అనువాదానికి మీ కెమెరాలో వాటిని చూపితే, తక్షణం అనువదాం పొందుతారు. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరం లేదు.
-
మీ కీబోర్డ్ మద్దతివ్వని అక్షరాలు మరియు పదాలను సులభంగా చేతితో వ్రాయండి.
-
మీరు అనువదించాలనుకునే పదాలను టైప్ చేయండి.
